Wipro walk-in Drive upto 12th Dec:
Wipro నుండి మనకి అధికారికంగా 200 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు Mapping Role అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు సంబంధించి మనకు డిసెంబరు 8 నుంచి డిసెంబర్ 12 మధ్యలో మీకు దీనికి సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వనేది మీకు హైదరాబాదులోనే మీకు విప్రో క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది.
Company Details :
Wipro కంపెనీ తరఫునుంచి మనకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని విధంగా మ్యాపింగ్ విభాగంలో పని చేయడానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
KVS, NVS 14 వేల జాబ్స్ | KVS NVS Vacancies Update 2025 | Central Govt Jobs 2025
2 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకు విప్రో క్యాంపస్ అనేది హైదరాబాదులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానాక్రంగుడ దగ్గర నిర్వహించడం జరుగుతుంది.
Other details :
విప్రోలు మీరు పని చేయడానికి కావలసినటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు కచ్చితంగా ఉండాలి.
కంప్యూటర్ లో ఎక్సెల్ పైన మంచి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి.
Mapping – GIS, GPS వంటి టెక్నాలజీస్ పైన కచ్చితంగా మీకు అవగాహన కలిగే ఉండాలి.
ఇవన్నీ కూడా మనకు వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా మీరు విప్రో కంపెనీలో వెళ్లి వర్క్ అనేది చేయాలి. జాబ్ లొకేషన్ కూడా హైదరాబాదులో ఉంటుంది.
Any Degree పాస్ అయినటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని విప్ల కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి మరియు కంప్యూటర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రస్తుతం ఎవరైతే చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అప్లై చేయడానికి లేదు.
కేవలం ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇచ్చారు గాని ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వలేదు.
వారంలో మీకు ఐదు రోజులు పని దినాలు ఉంటాయి మరి రెండు రోజులు మీకు సెలవులు ఉంటాయి.
Required documents :
Updated Resume
రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో
ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు ఏదైనా ఐడి ప్రూఫ్