Wiz Recruitment 2025:
Wiz కంపెనీ నుండి బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలకి మన ఇండియన్ సిటిజన్స్ అప్లై చేస్తూనే విధంగా Wiz Recruitment 2025 వచ్చింది.
Wiz కంపెనీలో క్లౌడ్ సెక్యూరిటీ మరియు బిజినెస్ ఎంపవరి సంబంధించి ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ని డిగ్రీలు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే చాలు.
👉 Organization Details:
Wiz అనే క్లౌడ్ కంప్యూటింగ్ అనే సంస్థలో పనిచేయడానికి ఈ Wiz Recruitment 2025 అనేది సాఫ్ట్వేర్ విభాగంలో విడుదల చేశారు. అయితే వర్క్ అనేది సాఫ్ట్వేర్ సంబంధించి ఏమీ ఉండదు కానీ కస్టమర్స్ తో మాట్లాడే విధంగానే జాబ్ ఉంటుంది.
10th అర్హత తో 4,987 జాబ్స్ | IB Assistant Recruitment 2025 | Latest Jobs in Telugu
ఆహార శాఖలో ఉద్యోగాలు | BIS Recruitment 2025 | Young Professional Jobs 2025
👉 Responsibilities:
ఈ జాబ్ రోల్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కి మీరు రిపోర్ట్స్ పంపించాలి.
కస్టమర్ యొక్క బిజినెస్ ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్లతో కమ్యూనికేట్ అవ్వాలి
ఈ కంపెనీకి సంబంధించిన రిప్రెసెంటేటివ్స్ అని వారు మంచిగా మోటివేట్ అయ్యి వర్క్ అనేది చేయాలి.
మీరు చాలా క్లోజ్ గా ఎకౌంటు ఎగ్జిక్యూటివ్స్ తో వర్క్ అనేది చేస్తూ పొటెన్షియల్ కస్టమర్స్ కి హెల్ప్ చేయాలి.
బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ గా మీరు ఫోన్ కాల్స్ ఇమెయిల్ కి రెస్పాండ్ అవ్వాలి.
👉Education Qualifications:
విజ్ కంపెనీలో మీరు అప్లై చేసుకోవడానికి కనీసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినవారు అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ కి స్పెషల్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది కాకపోతే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అది కూడా ప్రధానంగా ఇంగ్లీష్ లో మీకు వచ్చి ఉండాలి.
టైపింగ్ స్పీడ్ కూడా బాగుండాలి మరియు ఆపరేట్ గా ఉండాలి వారికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Skills:
ఈ జాబ్స్ కి మీరు వర్క్ చేయడానికి కచ్చితంగా ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ పట్టు కచ్చితంగా ఉండాలి.
మీరు డీటెయిల్ ఓరియెంటెడ్ గా వర్క్ అనేది చేయాలి.
ఇచ్చిన వర్క్ అనేది ప్రాపర్ గా కంప్లీట్ చేస్తూ కంపెనీకి సహకరించాలి
ఇచ్చిన సేల్స్ టార్గెట్ ని ప్రతిరోజు కూడా రీచ్ అవ్వాలి.
👉Salary:
ఈ Wiz Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹3 LPA జీతంతో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవర్ టైం చేసినట్లయితే ఓవర్ టైం కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి సంబంధించి ముందుగా మీకు ఒక ఆన్లైన్లో చిన్న టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నీకు ఒక ఇంటర్వ్యూ కూడా పెడతారు. తర్వాత మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫీసర్ వెబ్సైట్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.