WNS Associate Jobs 2026 – Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WNS Associate Jobs 2026:

Declaimer : this post is only for educational purpose. Do your want research and check the official website before applying. You are not responsible for anything.

WNS COMPANY ఇప్పుడు ఏమైనా అధికారికంగా ASSOCIATE ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది జరిగింది.

ANY Degree క్వాలిఫికేషన్ ఉన్నట్టుంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. 0 – 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. Freshers కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.

NIC లో 243 జాబ్స్ – NIC Scientist B Recruitment 2026 | Central Govt Jobs

Job Description :

  • inbound & outboard calls హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది
  •  కస్టమర్ యొక్క ఎంక్వయిరీ స్కి మరియు కంప్లైంట్స్ కి మీరు ప్రాపర్ గా సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి.
  •  ప్రోడక్ట్ మరియు సర్వీస్ రిలేటెడ్ క్యూస్షన్స్ కి ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి
  •  మీకు లిజనింగ్ గా స్కిల్స్ అనేది కావాల్సి ఉంటుంది
  •  కస్టమర్ యొక్క నీడ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి
  •  కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ మరియు పోలసిస్ పైన నాలెడ్జ్ అనేది పెంపొందించుకోవాలి

Skills :

  •  మీకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి బాగుండాలి
  •  ప్రాబ్లం సాల్వింగ్ స్టిల్స్ కావాలి
  •  ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ఆలోచన ఉండాలి
  •  ప్రతిరోజు 8 గంటల పాటు షిఫ్ట్ ఉంటుంది
  •  డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి

ఈ వర్క్ చేయాలి అంటే కనుక మీకు దగ్గర ఉన్న స్కిల్స్ అనేది కావాలి మరియు మీరు ఫేక్ టైం లో కూడా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Official Website

Leave a Comment

error: Content is protected !!