తపాలా శాఖ లో జాబ్స్ || India Post Staff Car Driver Notification 2026 || Latest 10th Base Jobs 2026
India Post Staff Car Driver Notification 2026: పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక staff కార్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క ఉద్యోగలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రూప్-సి నాన్ గెజిటెడ్ నాన్ ministerial పోస్టులు. 10th Pass కనీస అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ … Read more