Wipro లో జాబ్స్ || Wipro Intern Jobs Out 2026 || Latest Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro Intern Jobs Out 2026:

Wipro company నుండి మనకి Intern ఈ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే విడుదల చేయడం జరిగింది.

అంశం వివరాలు
సంస్థ పేరు Wipro Limited
పోస్టు పేరు Intern New
ఉద్యోగ రకం Internship / Co-op
జాబ్ లొకేషన్ Bengaluru, Karnataka
అనుభవం Freshers / Students
అప్లికేషన్ విధానం Online
పోస్టింగ్ తేదీ 28 ఏప్రిల్ 2026
అధికారిక వెబ్‌సైట్ careers.wipro.com

 

Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ వెళ్తూ ఉంది కాబట్టి అవకాశం అయితే వినియోగించుకోవచ్చు.

Wipro company అనేది మనం చూసుకున్నట్లయితే ఐటీ రంగంలో ఇది ఒక ప్రముఖ సంస్థగా చెప్పొచ్చు. ఈ కంపెనీ అని కి అనేది మనకి దగ్గరలో చూసుకుంటే హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాలలో కూడా చాలా ప్రాంతాలలో దీనిని పెట్టడం జరిగింది.

Job Description :

  • Wipro లో మనకి నార్త్ అమెరికా ట్రాన్స్ఫర్మేషన్ టీం లో భాగంగా మాకు ఒక Intern ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది.
  •  మీరు మీ టీమ్ మెంబర్స్ మరియు గ్లోబల్ టీమ్ మెంబర్స్ తో పాటు కలిపి పని చేయవలసి ఉంటుంది
  •  బి జినెస్ విషయాల గురించి విశ్లేషణ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి సిద్ధం చేయాలి
  •  వివిధ రకాల మీటింగ్స్ లో మీరు పాల్గొనవలసి ఉంటుంది

Who can Apply?

  • Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు
  • Final Year లో ఉన్నటువంటి వారు అప్లై cheyachu
  • Freshers can apply

Skills:

  • Analytical Thinking
  • Communication Skills
  • Presentation Skills
  • Business Understanding
  • Research Ability
  • Team Collaboration
  • Professional Attitude

Official Website

Leave a Comment

error: Content is protected !!