Wipro Associate L1 Recruitment 2026:
Wipro Company కంపెనీ నుండి ఇప్పుడే మనకు అధికారికంగా అసోసియేట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
అయితే వీటికి సంబంధించి మనకు బెంగళూరు ప్రాంతంలో జాబ్ పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే వీటికి సంబంధించి స్కిల్ ఉన్నటువంటి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో వేకెన్సీస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి.
- కంపెనీ పేరు: Wipro Limited
- పోస్టు పేరు: Associate L1
- ఉద్యోగ స్థలం: బెంగళూరు, కర్ణాటక
- ఉద్యోగ రకం: ఫుల్ టైమ్
- అనుభవం: ఫ్రెషర్స్ మరియు ప్రారంభ దశ అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
Job Description :
ఈ జాబ్స్ అనేవి ప్రధానంగా చూసుకున్నట్లయితే కస్టమర్స్ కాల్స్ స్వీకరించవలసి ఉంటుంది వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ప్రాపర్ గా అర్థం చేసుకొని వాళ్లకి పరిష్కారం మార్గాలు అన్నీ కూడా మనం అన్వేషించే వాళ్ళు అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
Wipro కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గనక మన భారత దేశంలోనే ప్రముఖ మల్టీ నేషనల్ ఐటి సంస్థలలో ఇది చాలా మంచి స్థానంలో ఉందనే చెప్పాలి. మన హైదరాబాద్ తో పాటు బెంగళూరు ప్రాంతంలో కూడా దీనికి సంబంధించినటువంటి కంపెనీ అనేది పెట్టడం జరిగింది.
- కస్టమర్ల నుంచి ఏమైనా కాల్స్ వస్తే కనుక వాటిని ప్రాపర్ గా మీరు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది
- సమస్యలన్నీ కూడా త్వరి తగిలితేనే మీరు పూర్తి చేసుకుని
- మీరు పొలైట్ గా వాళ్లతో మాట్లాడి వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది
- మీరు అదనపు సేవలు కూడా వాళ్లకి చేయాల్సి ఉంటుంది
- కాల్ ట్రాకింగ్ డేటా బేస్ లో సమాచారం అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది
Skills needed:
- మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెయిన్ గా ఉండాలి
- ఇంగ్లీష్ అనేది సూపర్ గా మాట్లాడగలిగేసుకెళ్ళుండాలి
- కస్టమర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి
- మీయొక్క టీం తో పాటు పనిచేయాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం మరియు మొబైల్ ఉపయోగం తెలిసి ఉండాలి
- డేటాను నమోదు చేయడం తెలిసి ఉండాలి
- Any Degree అర్హత తప్పనిసరి ఉండాలి
Apply process :
Wipro company వారికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.