Zoho Technical Support Engineer Jobs 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Zoho Technical Support Engineer Jobs 2026:

Zoho company ద్వారా మనకి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది.

టెక్నికల్ ఫీల్డ్ లో ఎవరైతే తమ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ చేస్తామని అభిప్రాయంతో ఉన్నారో వారందరికీ కూడా బహు చక్కనైనటువంటి అవకాశం ఇంకా చెప్పొచ్చు.

Freshers కూడా అప్లై చేసుకుని ఎలిజిబుల్ టీచర్ కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. వీటికి సంబంధించి కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కనుక అప్లై చేసుకొని ఎలిజిబులిటీ మనకు ఇవ్వడం జరిగింది.

Company details :

Zoho company అనేది మనకి Saas విభాగంలో ప్రముఖ కంపెనీగా చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా మనకు ఈ యొక్క కంపెనీ అనేది ఉన్నది.

అంశం వివరాలు
కంపెనీ పేరు Zoho Corporation
పోస్టు పేరు Technical Support Engineer
ఉద్యోగ రకం Full Time
అనుభవం Freshers / Experienced
అర్హత Any Degree
పని విధానం Voice & Technical Support
జాబ్ లొకేషన్ భారతదేశంలోని వివిధ నగరాలు
షిఫ్ట్‌లు Night Shifts ఉండవచ్చు

Job Role:

  •  అంతర్జాతీయ మరియు దేశీయ కస్టమర్లకు సంబంధించి మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వాయిస్ సపోర్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి
  •  ఇన్ బౌండు మరియు అవుట్ బౌండు కాల్స్ అనేవి మాట్లాడాలి
  •  కస్టమర్ కు ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా త్వరితగిద్దరా వాళ్ళకి పరిష్కారం మార్గాలు అనేవి అన్వేషించాలి
  •  టెక్నికల్ టీం మెంబెర్స్ తో కూడా కలిసి పని చేయాలి
  •  మీకు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి ఎందుకంటే కస్టమర్ తో ప్రాపర్ గా మాట్లాడాలి

Qualification :

  • Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు
  •  ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు కావలసి ఉంటుంది
  •  కస్టమర్ హ్యాండ్లూమ్స్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి
  •  టెక్నికల్ సపోర్ట్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి
  •  మీకు నెట్వర్కింగ్ మరియు క్లౌడ్ కాన్సెప్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి

Skills:

  •  మీకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి
  •  మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి
  •  కస్టమర్ సపోర్ట్ నాలెడ్జ్ ఉండాలి
  •  టీం వర్క్ తెలిసి ఉండాలి

Apply process :

Zoho company వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి అవకాశం వెబ్సైట్ ని విసిట్ చేయండి.

Official Website

Leave a Comment

error: Content is protected !!