TGPSC 3 Notifications Out 2026:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా శుభవార్త. వరుసగా మనకు 03 నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు జూన్ 2వ తేదీ నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా నే మనకు ఈ నెలలో 5 నుంచి 6 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు.
TGPSC చైర్మన్ అయినటువంటి వెంకటేశం గారు ఈ విధంగా నోటిఫికేషన్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఈసారి నుంచి ప్రతినెలా కూడా మూడు నోటిఫికేషన్లు చొప్పున విడుదల చేస్తామని చెప్పి చెప్పారు.
3800 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.1393 FBO – FOREST BEAT OFFICER అని జాబ్స్ ఉన్నాయి.CBT విధానంలోనే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది.