RGUKT లో జాబ్స్ || RGUKT Recruitment 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RGUKT Recruitment 2026:

Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) నుండి మనకి కాంట్రాక్టు విధానంలో వివిధ రకాల జాబ్స్ కి RGUKT Recruitment 2026 వచ్చింది.

RGUKT Recruitment 2026

RGUKT Recruitment 2026 లో మనకు ఎగ్జామ్ ఏమీ లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేయబడుతుంది. ఆసక్తికరభ్యతలు అందరూ కూడా కచ్చితంగా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ముందుకు వెళ్లొచ్చు.

 మనకు ఎక్కడ ఇస్తారంటే తెలంగాణ స్టేట్ లో మహబూబ్నగర్ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 15000 నుంచి 30 వేల మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. వీటిని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది 16 నుంచి జూన్ 18వ తేదీ వరకు కూడా మీకు జరుగుతుంది.

Age:

ఈ యొక్క RGUKT Recruitment 2026 జాబ్స్ కి కనీసం 18 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది జరిగింది. 

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

10th అర్హతతో జాబ్స్ 

సైనిక్ స్కూల్ లో జాబ్స్

Qualification :

Student Welfare Officer

  • Qualification: Master’s Degree with 55% Marks and NET/SLET/SET or Ph.D.

Assistant Librarian

  • Qualification: Master’s Degree in Library Science / Information Science / Documentation Science with 55% Marks.

Physical Education Trainer (PET)

  • Qualification: B.P.Ed. or Equivalent Qualification.

Female Caretaker for Girls Students

  • Qualification: Any Graduation

Male Caretaker for Boys Students

  • Qualification: Any Graduation

Salary : 

 ఈ ఉద్యోగాలకు సంబంధించి గనక పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 15 వేల నుంచి 30 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

  • స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్
  •  అసిస్టెంట్  లైబ్రరియన్
  •  ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్
  •  ఫిమేల్ కేర్ టేకర్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్
  •  మేల్ కేర్ ఫర్ బాయ్స్ స్టూడెంట్స్ 

Selection process :

  • జాబ్స్ SELECTION లో మీకు జూన్ 16 17 18 ఏళ్లలో డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

RGUKT Basar Campus, Nirmal District, Telangana

Reporting Time: 10:00 AM to 11:00 AM

 Important Dates : 

 

Post Name Interview Date
Physical Education Trainer 16 June 2026
Student Welfare Officer 17 June 2026
Assistant Librarian 17 June 2026
Female Caretaker 18 June 2026
Male Caretaker 18 June 2026

 

Apply process :

  • అప్లికేషన్ ని పూర్తిగా చేయండి
  •  మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లని జిరాక్స్ కాపీలు సెట్ పెట్టుకోండి
  •  కోరికలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిద్ధం చేసుకోండి
  • RESUME  కాపీ
  •  మీయొక్క ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి పెట్టుకోండి
  •  మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని వెళ్లాలి. 

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!