AP DSC Vacancies List 2026 || AP DSC DSC District Wise Vacancies out

AP DSC Vacancies List 2026:

Andhra Pradesh రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులందరికీ కూడా ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధి పోస్టులు భర్తీకి సంబంధించిన కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఉంది.

గతంలో మనకి 16 వేల టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుందని చెప్తున్నారు. ప్రతి ఏడాది కూడా డీఎస్సీ ద్వారా ఉపాధి పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

అయితే మనకి కర్నూలు మరియు నంద్యాలకు సంబంధించి ప్రస్తుతం అన్ని విభాగాల టీచర్ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!