గుమస్తా జాబ్స్ విడుదల || IIA Notification 2026 || Latest Clerk Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIA Recruitment 2026:

 Indian Institute of Astrophysics (IIA) – Upper Division Clerk (UDC) అను జాబ్స్ కి IIA Notification 2026 వచ్చింది.

IIA Notification 2026

అంశం వివరాలు
సంస్థ పేరు Indian Institute of Astrophysics (IIA)
పోస్టు పేరు Upper Division Clerk (UDC)
మొత్తం ఖాళీలు 05
ఉద్యోగ స్థాయి Regular
ఉద్యోగ స్థలం బెంగళూరు, హోసకోటె, గౌరిబిదనూర్, కొడైకెనాల్, కవలూర్

 

ఇది చాలా మంచి జాబ్స్ దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టాలి. 05  పోస్టులనేవి మొత్తం ఇందులో భాగంగా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందో. దీనికి సంబంధించిన జాబ్స్ మనకు దగ్గరలో అయితే కనుక బెంగళూరు తో పాటు చాలా ప్రాంతాలు అవుతాయి.

మరి వీటికి సంబంధించిన Any Degree క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. 25 వేలకు పైగానే జీతం. ఉంటుంది.

Age:

ఈ IIA Notification 2026 జాబ్స్ కి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC FBO Vacancies List Out 2026 

BDL లో Govt జాబ్స్ 

EXIM బ్యాంకులో జాబ్స్ 

Qualification :

Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Salary : 

ఈ IIA Notification 2026 ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ₹25500/- నెలవారీ ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి Upper డివిజన్ క్లర్క్ – UDC  అనే జాబ్స్ విడుదల చేశారు..

వర్గం ఖాళీలు
UR 02
OBC 02
SC 01
మొత్తం 05

 

Selection process :

మొదట ఒక రాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. 

Topics : General Awareness Current Affairs Numerical Ability Financial Rules GST Income Tax Accountancy Procurement Procedures GeM Rules Leave Rules Inventory Management

Skill Test

 Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి May 29th to June 29th  తేదీ మధ్యలో మీరు రైతు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 

Apply process :

  • Official Website  ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ మీకు క్షుణ్ణంగా చదువుకోండి
  •  తరువాత అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!