NCL లో 1607 జాబ్స్ || NCL 1607 Vacancies Out 2026 || Latest Jobs in telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCL 1607 Vacancies Out 2026:

Northern coalfields Limited – NCL నుండి మనకి ఇప్పుడు OFFICIAL గా 1607 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.

తియ్యకు ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీల డిప్లొమా విద్యార్హత కలిగా ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

Organisation :

Northern coalfields Limited – NCL అనే సంస్థ నుంచి మనకు అధికారికంగా ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

Northern coalfields Limited – NCL సంస్థ నుంచి రిలీజ్ చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 26 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

Sc, st – 5 years

Obc – 3 years

Qualification :

Northern coalfields Limited – NCL క్వాలిఫికేషన్ చేసుకుని ఉంటే మీకు iti, డిగ్రీ లేదా డిప్లమో అర్హత కలిగి ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

Vacancies :

Northern coalfields Limited – NCL నుంచి మనకి నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 1607 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేశారు.

Salary :

Northern coalfields Limited – NCL సంబంధించి మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ చూసుకున్నట్లయితే గనక మీకు 9 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Northern coalfields Limited – NCL సంబంధించిన పోస్టులకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు.

Important Dates :

Northern coalfields Limited – NCL సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి జూన్ 1 నుంచి జూన్ 15 వరకు అప్లై చేయొచ్చు.

Apply process :

Northern coalfields Limited – NCL అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply online 1

Apply online 2

Leave a Comment

error: Content is protected !!