TGPSC DYEO Recruitment 2026:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా చాలామందికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్లకే చక్కటి అవకాశం.
ఇందులో మొత్తం చూసుకుంటే 24 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు. దరఖాస్తుల ఆన్లైన్ విధానంలో ఆఫీసుయల్ వెబ్సైట్లో మాత్రమే పెట్టుకుని ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. జాబ్ సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది ఎక్సామ్ ఆధారంగానే సెలెక్షన్ అయితే ఉంటుంది ఏ విధమైనటువంటి ఇంటర్వైతే లేదు.
Organisation :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC ద్వారా మనకి అధికారికంగా చూసుకుంటూ ఈరోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
Age:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC సంబంధించిన జాబ్స్ కి కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం నీకు Any Degree అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేయొచ్చు.
Vacancies :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC ద్వారా మనకి మొత్తంగా 24 పోస్టులతో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే గెజిటెడ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC సంబంధించి జాబ్ సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అయితే మీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు.
Salary :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC సంబంధించినటువంటి జీతం చూసుకుంటే ప్రతినిలా కూడా ₹13700/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు జూన్ 12 నుంచి జూలై 19 సాయంత్రం 5:00 వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
exam : Oct 2026
Apply process :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – TGPSC ఆఫీసియల్ వెబ్సైట్లోనే మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.