CCRS Notification 2026:
The Central Council for Research in Siddha నుండి మనకి అధికారికంగా ఇప్పుడే కొత్త CCRS Recruitment 2026 రావడం జరిగింది.

ఈ CCRS Recruitment 2026 ద్వారా మనకి సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ అంటే మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.. మొత్తం చూసుకుంటే ఇందులో మనకు 06 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క CCRS Recruitment 2026 కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మీకు ₹19,900/- to ₹35400/- వర్క్ కూడా జీతాలు పొందే ఛాన్స్ ఉంటుంది. దీనికి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
ఇందులో భాగంగా ఆల్ ఇండియన్ సిటిఎంస్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.12th / Any Degree వంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. మరి వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేది ఉపయోగించుకొని July 11th to Sep 9th తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
KVK Parbhani Notification 2026
Age:
The Central Council for Research in Siddha సంబంధించి విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి కింది విధంగా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది.
Social Worker – 18 to 30
Upper Division Clerk (UDC) – 18 to 27
Lower Division Clerk (LDC) – 18 to 27
Qualification :
Social Worker – సోషల్ వర్క్ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి / PG సోషియాలజీ విభాగంలో ఉంటే సరిపోతుంది.
Upper Division Clerk (UDC) – Any Degree
Lower Division Clerk (LDC) – 12th Pass
Vacancies:
Social Worker – 01
Upper Division Clerk (UDC) – 02
Lower Division Clerk (LDC) – 02
Selection process :
ఈ యొక్క CCRS Recruitment 2026 జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు సెలక్షన్ లో భాగంగా క్యాండిడేట్స్ అందరికీ కూడా షాప్ లిస్ట్ అయిన వాళ్లకి రాత పరీక్ష అనేది మొదటగా పెట్టడం జరుగుతుంది.. ఫైనల్ సెలక్షన్ కూడా ఎగ్జామ్ లో మీ యొక్క మాట్లాడరని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
పరీక్ష అనేది మీకు Central Council for Research in Siddha, HQ., Ministry of Ayush, GST Road, Tambaram Sanatorium, Chennai – 600 047 అనే ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది.. కావున ఎవరికైతే ఈ ప్రాంతానికి వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాల్సిందిగా గమనించాలి.
Salary :
Social Worker – Pay Level – 6: Rs 35400/- – 112400/-
Upper Division Clerk (UDC) – Pay Level – 4: Rs. 25500/- – 81100/-
Lower Division Clerk (LDC) – Pay Level – 2: Rs.19900/- – 63200/-
Important Dates :
ఈ The Central Council for Research in Siddha నుండి మనకి అధికారికంగా ఇప్పుడే కొత్త CCRS Recruitment 2026 రావడం జరిగింది. జాబ్స్ కి మీరు ఒకవేళ దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఉపయోగించుకొని మీరు అప్లికేషన్స్ అనేవి July 13th to Sep 11th తేదీ వరకు కూడా పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీకు అందులో మూడు రకాల జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ జాబ్ డీటెయిల్స్ అనేది చదవండి
- అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత దానితోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి సాయం చేసి అటాచ్ చేయాలి
- ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి అది కూడా Speed Post ద్వారా మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- Address : The Director General, Central Council for Research in Siddha, Ministry of Ayush, GST Road, Tambaram Sanatorium, Chennai – 600047.