AP DMHO Vacancies Out 2026:
Andhra Pradesh DMHO ద్వారా మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు AP DMHO Vacancies Out 2026 అయితే రావడం జరిగింది.

జిల్లా ఆరోగ్య సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు డేటా మేనేజర్, LAB అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క AP DMHO Vacancies Out 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి July 18th సాయంత్రం 5:30 వరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది. అప్లై చేయడానికి 12th Pass కనీస విద్యార్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబ్ కి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ల ఎక్సమ్ లాంటిదేమీ ఉండదు. అదే విధంగా ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
RRC Central Railway Recruitment 2026
Age:
ఈ యొక్క ఆరోగ్య సంస్థలలో పని చేయడానికి సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయస్సు 42 వరకు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.
Qualification :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన అర్హతలు చేసుకున్నట్లయితే కనుక క్రింద విధంగా మీకు ఇవ్వడం జరిగింది గమనించండి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – Any Degree
- ల్యాబ్ అసిస్టెంట్ / అటెండెంట్ – Lab Attendant training or Intermediate with Lab Assistant Vocational Course
- డేటా మేనేజర్ – PG
Vacancies:
ఈ AP DMHO Vacancies Out 2026 ద్వారా మనకు చూసుకున్నట్లయితే డేటా మేనేజర్, LAB అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు అనేవి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్‌గా మెరిట్ ఆధారంగా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకుని మీకు సెలక్షన్ చేసి పోస్టింగ్ అనేది సొంత రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లా కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా శ్రీకాకుళం లో ఉన్నటువంటి ఆఫీసులోనే జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది.
Important Dates :
Apply Start : July 9th
Apply End : July 18th
Apply process :
ఈ AP DMHO Vacancies Out 2026 జాబ్స్ దరఖాస్తులు అనేవి పెట్టాలి అంటే ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీరు నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత మీకు అక్కడే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.