10th అర్హతతో చిన్న జాబ్స్ || AP One Stop Centre Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP One Stop Centre Notification 2026:

ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో వన్ స్టాప్స్ అంటారు సంబంధించిన కొత్త AP One Stop Centre Recruitment 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

AP One Stop Centre Recruitment 2026

మరి AP One Stop Centre Recruitment 2026 కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కేస్ వర్కర్, మల్టీపర్పస్ స్టాప్ అనే జాబ్స్ కోసం కొత్తగా ఇప్పుడే అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అనేది వెలబడింది.

 మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే దీనికి ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం గమనించండి. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే జులై 18 తేదీలోపు మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.

 ఇందులో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు మరియు ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్ గా పదవ తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.. మరి వీటికి సంబంధించి మనకు చాలా మంచి అవకాశం కాబట్టి అర్హత ఉన్నటువంటి వారు అయితే అప్లై చేయొచ్చు.

CCRS Recruitment 2026

KVK Parbhani Notification 2026

AP HMFW Notification 2026

Age:

ఈ యొక్క వన్ స్టాప్ సెంటర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి కనీస వయస్సు 18 నుంచి గరిష్ట AGE 42 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ AP One Stop Centre Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ లో భాగంగా మనకు 10th / 12th / Any degree ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies:

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే కనుక కేస్ వర్కర్ సంబంధించి 01 వేకెన్సీస్ మరియు మల్టీపర్పస్ స్టాప్ /  కుక్ సంబంధించి 02  పోస్టులు మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది.

Selection process :

వీటికి సెలక్షన్ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు అప్లై చేసే వారికి ఎగ్జామ్ ఏమీ ఉండదు మరియు ఫీజు కూడా ఏమీ లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే మెరిట్ మార్క్స్ చూడడం జరుగుతుంది దాని ఆధారంగానే స్థానికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్లకి డైరెక్ట్ గా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సెలెక్ట్ అయినట్లయితే కనుక నీకు జీతాలు చూస్తున్నట్లయితే ₹20,000/- వరకు కూడా మీకు పొందే అవకాశం అనేది ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటే కనుక మీరు అప్లై చేయడానికి సంబంధించి July 18th  తేదీ వరకు కూడా మీరు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Join Whatsapp Channel

Apply process :

  • ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి.
  •  ముందుగా నోటిఫికేషన్ వ్యాపారాలు అన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేయండి.
  •  అక్కడ మీకు దరఖాస్తు కనిపిస్తుంది దాన్ని ఫిల్ చేయండి.
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇచ్చిన కడుపులోకి మీరు ఇచ్చిన అడ్రస్ సబ్మిట్ చేయండి.
  • Address : జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిక అధికారి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, స్వశక్తి భావన, కలెక్టర్ బంగాళా రోడ్డు, గుంటూరు – 522004.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!