IOCL Notification 2026:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ – IOCL నుంచి మనకి ప్రధానంగా 1450 ఆప్రెంటిస్ పోస్టులకు IOCL Notification 2026 వచ్చింది.

ఈ యొక్క IOCL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక ట్రేడ్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ట్ వంటి వివిధ పోస్ట్లు అనేవి రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా మీరు దరఖాస్తులు పెట్టుకోదలిచినట్లయితే జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు అప్లై చేయొచ్చు.
జాబ్ సెలక్షన్ మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు. దీనికి ఏ విధమైన ఫీజు కూడా లేదు.12th కనీస విద్యార్హత కలిగి ఉన్నా లేదా అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు..
AP One Stop Centre Recruitment 2026
KVK Parbhani Notification 2026
Age:
ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేస్తే క్యాండిడేట్ కి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఈ యొక్క వైయస్ అనేది మీకు July 31st తేదీ నాటికి మీకు సరిపోవాలి.
Qualification :
ఈ IOCL Notification 2026 పోస్టులకు మీరు దరఖాస్తులనేవి పెట్టుకోదలిచినట్లయితే 12th / Any Degree మీకు అర్హతలు ఉన్నట్లయితే కనుక హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
Vacancies:
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ జాబ్స్ 1450 అనేది అందుబాటులో ఉన్నాయి.
Selection process :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా కేవలం వెరైటీ మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ అయితే మనకు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎగ్జామ్ కంటూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పనిలేదు జస్ట్ అప్లై చేసుకుని వదిలేస్తే మీకు ఒకవేళ మంచి మెరిట్ మార్కులు ఉన్నట్లయితే సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
Salary :
ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయం కు కొంత Stipend అయితే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start – July 14th
Apply End – Aug 12th
Apply process :
- NAPS / NATS వారికి సంబంధించిన పోర్టల్ అనేది ఓపెన్ చేయాలి
- అక్కడ మీరు దరఖాస్తుల మీది ఏ ట్రేడ్ కి అప్లై చేస్తున్నారో లేదా ఏ డిసిపి నుంచి అప్లై చేస్తున్నారనేది చెక్ చేసుకోండి
- దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.