ICAI Notification 2026:
Institute of Chartered Accountants of India – ICAI నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విభాగంలో 50 పోస్టులకు ఇప్పుడే ICAI Notification 2026 వచ్చింది.

ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 18 సంవత్సరాలు నుంచి మొదలుకొని గరిష్టంగా మీకు 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అర్హులుగా చెప్పడం జరిగింది.
ఈ ICAI Notification 2026 పోస్టులకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ – CA విభాగంలో అర్హత ఉందో వారైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే సమర్పించడానికి సంబంధించి జూలై 18 వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.. దీనికి సంబంధించి మీరు ₹15.68 LPA వరకు కూడా మీరు పొందే ఛాన్స్ ఉంటుంది.
సాధారణంగా మనకు CA చేసిన వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అలాంటి అవకాశం అయితే మనకు ఈరోజు రావడం జరిగింది కాబట్టి నిజంగా ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్లకి మంచి అవకాశం గా చెప్పొచ్చు. దీనికి మీకు సెలక్షన్లో భాగంగా మీకు అప్లికేషన్స్ స్క్రీన్ తో పాటుగా అదనంగా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కూడా పెట్టె ఛాన్స్ ఉంటుంది.
12th అర్హతతో అటవీ శాఖలో జాబ్స్
Age:
ఈ జాబ్స్ కి కనీస వయస్సు మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వైశ్య మీకు 25 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 30th June 2026 నాటికి మీకు దీనికి సంబంధించినటువంటి AGE లిమిట్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ICAI Notification 2026 ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా CA – చార్టెడ్ అకౌంటెంట్ అనే అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 50 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – EO వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆధ్వర్యంలోనే మీరు పని చేసే అవకాశం అనేది ఉంటుంది.
Selection process :
- అప్లికేషన్ యొక్క స్క్రీనింగ్
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Salary :
ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లందరికీ కూడాను ₹15.68 LPA వరకు కూడా మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start – July 18th
Apply End – July 31st
Apply process :
- ముందుగా మీరు ICAI అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి.
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి
- అప్లికేషన్ ని పూర్తిగా చేయండి
- సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి
- ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి.