NICL లో 500 అసిస్టెంట్ జాబ్స్ || NICL Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NICL Notification 2026:

National Insurance Company Limited – NICL నుంచి మనకి 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు NICL Notification 2026 అయితే రావడం జరిగిందే.

Join Whatsapp Channel

NICL Notification 2026

ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మీకు మంచి జీవితంతో పాటు మంచి బెనిఫిట్ లు కూడా ఉంటాయి. ఉంటాయి. అప్లై చేస్తున్నటువంటి వారికి తప్పనిసరిగా Any Degree అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేయడానికి ఎలిజిబుల్ టీచర్ అని ఇచ్చారు కాబట్టి చేసిన పర్వాలేదు. దానితో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

ఈ NICL Notification 2026 రిక్రూట్మెంట్ కి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ జాబ్స్ కి దరఖాస్తులు అనేవి మీరు ఆన్లైన్ విధానంలో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు July 18th to Aug 7th  తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకుని ఛాన్సెస్ అయినది ఇవ్వడం జరిగింది.

 ఇందులో భాగంగా జాబ్ సెలక్షన్లో మీకు ఫేస్ వన్ మరియు ఫేస్ టు ఎగ్జామ్స్ తో పాటు రీజనల్ లాంగ్వేజ్ పరీక్ష కూడా మీకు అదనంగా నిర్వహించడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.

కోల్ సంస్థలో 444 జాబ్స్ 

12th అర్హతతో అటవీ శాఖలో జాబ్స్

DCB లో బంపర్ జాబ్స్ 

Age:

ఈ జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి మినిమం ఏజ్ అనేది 21 మరియు మ్యాగ్జిమం ఏజ్ అనేది 30 సంవత్సరాల వరకు వయసు అనేది 1st July 2026  నాటికి మీకైతే ఇవ్వడం జరుగుతుంది.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ యొక్క NICL Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు విద్యార్హత Any Degree ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. దీనితో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి.

Vacancies :

Assistant – 500 

Selection process :

మనకు తెలుస్తుంది జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే అప్లై చేస్తున్న వాళ్లకి క్రింది విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. Phase I : Prelims
  2. Phase II : Mains
  3.  రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్
  4.  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  5.  మెడికల్ ఎగ్జామినేషన్

Salary :

ఈ NICL Notification 2026 జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి స్టార్టింగ్ బేసిక్ అనేది ₹36,290/- ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని రకాల బెనిఫిట్ లు ఆడ్ చేసుకున్న తర్వాత ₹63000/-  నెలవారీ మీకు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start – July 18th

Apply End – Aug 7th

Join Whatsapp Channel

Apply process :

  • ఈ యొక్క జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఆఫీసులో మాత్రమే సబ్మిట్ చేయాలి.
  • ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడంతో పాటు మీరు అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. చివరి తేదీ కన్నా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. 

Official Notification

Apply Online 

Leave a Comment

error: Content is protected !!