NBEMS Notification 2026:
NATIONAL BOARD OF EXAMINATIONS IN MEDICAL SCIENCES – NBEMS నుంచి మనకి ఈరోజు జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు NBEMS Notification 2026 వచ్చింది.

ఈ NBEMS Notification 2026 ద్వారా మనకు ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్, STENO & జూనియర్ అకౌంటెంట్ అలాగే ఇంకా కొన్ని జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్ అనేది ఎగ్జామ్ ఆధారంగానే మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కేవలం మీకు 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది కాబట్టి ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి మాకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో జాబ్ కావాలని ఎదురుచూస్తున్నారో వాళ్ళకి కచ్చితంగా ఈ జాబ్స్ అనేది ఉపయోగపడతాయి.మీరు దరఖాస్తులు పెట్టాలంటే మనకు జులై ఏడో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కూడా దరఖాస్తు అనేవి సమర్పించవచ్చు.
వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలవారి మీకు ₹45000/- వరకు కూడా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో టోటల్గా వేకెన్సీస్ అనేవి 53 విడుదల చేయడం జరిగింది. ఆఫీసియల్ నోటిఫికేషన్ లో బ్రేకప్ వేకెన్సీ అనేవి చెక్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
Age:
ఈ NBEMS Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే క్రింది విధంగా తప్పనిసరిగా మీకు వైయస్ అనేది ఉండవలసి ఉంటుంది.
- డిప్యూటీ డైరెక్టర్ : 18 – 35
- Other Jobs : 18 – 27
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క NBEMS Notification 2026 ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ / 12th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి.
- జూనియర్ అసిస్టెంట్ – 12th Pass
- Steno – 12th Pass
- జూనియర్ ప్రోగ్రామర్ – BTECH / BCA
- డిప్యూటీ డైరెక్టర్ – PG Medical విభాగంలో.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్, Steno, డిప్యూటీ డైరెక్టర్ మరియు జూనియర్ ప్రోగ్రామర్ వంటి వివిధ రకాల జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మీకు 30 WPM టైపింగ్ చేయగలిగిన ఇప్పుడు Skill కావాలి.
Steno జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళకి తప్పనిసరిగా షార్ట్ హ్యాండ్ స్కిల్ ఉండాలి.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా మీకు 200 మార్కులకు కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది స్టేజ్ వన్ లో భాగంగానే మీకు నిర్వహించడం జరుగుతుంది.
- Stage II : Skill Test
- Syllabus : జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్.
- 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకొని మాత్రమే ఆన్సర్ పెట్టాలి.
Salary :
ఈ యొక్క పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా జీతం చూసుకున్నట్లయితే గనక నెలవారి మీకు ₹45,000/- వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start – July 7th
Apply End – July 31st
Apply process :
- NBEMS ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి ప్రాపర్ గా చదవండి. మెయిన్ గా ఇందులో మీ యొక్క అర్హతలు మరియు మీ యొక్క ఏజెంట్ మరియు వివరాలు చూడండి.
- అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే దరఖాస్తుల నివి మీరు ఆన్లైన్ విధానంగా సమర్పించవచ్చు.