Income Tax ITAT Recruitment 2026:
Income Tax appellate Tribunal – ITAT నుండి మనకి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ జాబ్స్ కి Income Tax ITAT Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకి మొత్తంగా 42 పోస్టులు విడుదల చేయడం జరిగింది.. పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలక్షన్ ఉంటుంది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 16 వరకు అప్లై చేయొచ్చు. మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏ విధమైనటువంటి ఫీజు లేదో ఉచితంగానే అప్లై చేసుకోవడానికి అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు షార్ట్ హ్యాండ్ నైపుణ్యమైతే ఇంగ్లీష్ విభాగంలో ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. రాత పరీక్ష స్కెల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది.
Age:
ఇన్కమ్ టాక్స్ విభాగంలో జాబ్స్ కి మీరు అప్లై చేసే వాళ్ళకి 18 సంవత్సరాలు కనిష్టంగా మరియు మాక్సిమం 35 సంవత్సరాల వరకు కూడా వైయస్ అనేది మీకు కచ్చితంగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Income Tax ITAT Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి Any Degree అర్హత మరియు షార్ట్ హ్యాండ్ నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఇన్కమ్ టాక్స్ విభాగంలో మొత్తం మనకు 42 పోస్టులకు సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ మరియు ప్రైవేటు సెక్రటరీ అనే ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా Fill చేయడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క Income Tax ITAT Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ముందు రాత పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం చూసుకున్నట్లయితే మనకు అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా ₹35000/- వరకు కూడా పొందే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Important Dates :
Apply Start – July 18th
Apply End – Aug 16th
Apply process :
- ITAT – Official Website అనేది ఓపెన్ చేయండి
- ఈ యొక్క పోస్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోండి అనగా క్వాలిఫికేషన్ అర్హత మరియు సెలెక్షన్ అలా ఉంటుందని పూర్తిస్థాయిలో తెలుసుకోండి
- ఇచ్చిన కడుపులోపు దరఖాస్తులనేవి సమర్పించండి.