ICAI లో 129 Govt జాబ్స్ || ICAI Branch Incharge Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAI Branch Incharge Recruitment 2026:

Institute of Chartered Accountants of India (ICAI) నుంచి బ్రాంచ్ ఇన్చార్జి పోస్టులకు 129 పోస్టులకు ICAI Branch Incharge Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ICAI Branch Incharge Recruitment 2026

ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మీకు మంచి జాబ్ తో పాటు మంచి శాలరీ కూడా ఉంటుంది. ఈ జాబ్ కి మీరు దరఖాస్తు  పెట్టుకోవాలి అంటే కనుక జులై మూడవ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి టైం చాలా తక్కువ ఉంది ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వినియోగించుకోవచ్చు.

 ఈ యొక్క జాబ్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా దీనికి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా అభ్యర్థులందరికీ Any Degree అర్హత కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్ కి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.. ఇలాంటి అవకాశం అనేది చాలా అరటిగా వస్తూ ఉంటాయి మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అంతే కాకుండా మన సౌత్ ప్రాంతంలోకూడా మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి వర్క్ చేయవలసిన అవసరం కూడా లేదు హ్యాపీగా మనం సొంత స్టేట్ లో కూడా ఉంటూ వర్క్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. 

మనకి తర్వాత సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మొదటిగా మీకు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ ఆధారిత విధానంలో అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. 

KGBV లో నైట్ వాచ్ మాన్ జాబ్స్ 

Income Tax ITAT Recruitment 2026

NBEMS Notification 2026 

Age:

ఈ ICAI Branch Incharge Recruitment 2026 జాబ్స్ కెమెరా దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా అభ్యర్థులు అందరికి కూడాను కనీసం వయస్సు 27 నుంచి గరిష్టంగా వయసు అనేది 40 సంవత్సరాలు మధ్యలో కలిగే ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది. . ఈ వయస్సు కూడా మీకు జూన్ 30, 2026 నాటికి తప్పనిసరిగా మ్యాచ్ అవ్వాలి.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా మీ అందరికీ కూడా Any Degree అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే కనుక టోటల్గా 129 వేకెన్సీస్ తో మనకు బ్రాంచ్ ఇన్చార్జ్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఈ వేకెన్సీస్ అన్నీ కూడాను మనకు పర్మినెంట్ జాబ్స్ కాబట్టి మనకు చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు.

Selection process :

ఈ యొక్క ICAI Branch Incharge Recruitment 2026 జాబ్స్ కి జాబ్ సెలక్షన్ అనేది క్రింది విధంగా అయితే మీకు నిర్వహించడం జరుగుతుంది గమనించండి.

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CT
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  పరసనల్ ఇంటర్వ్యూ
  •  ఫైనల్ మెరిట్ లిస్టు

Salary :

ఈ యొక్క ICAI Branch Incharge Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినట్లయితే కనుక నువ్వు జీతం చూస్తున్నట్లయితే ₹4 LPA  వరకు కూడా పొందే ఛాన్స్ అనేది మనకు లభిస్తూ ఉంటుంది.

Important Dates :

Apply Start – July 3rd

Apply End – July 19th

Join Whatsapp Channel

Apply process :

  • ICAI – Official Website  అనేది ఓపెన్ చేయండి
  • మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ లో ఉన్న వివరాలన్నీ కూడా కనిపిస్తాయి చదవండి
  •  అర్హతలు క్వాలిఫికేషన్ అన్ని ఉన్నట్లయితే మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్లో సమర్పించవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!