Central University Recruitment 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగం విలక్షం అయితే ఈ నోటిఫికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి సెంట్రల్ యూనివర్సిటీ అయినటువంటి అస్సాం యూనివర్సిటీలో 32 ఉద్యోగాలకు సంబంధించిన Central University Recruitment 2026 వచ్చింది.

అయితే మనకు ఈ 32 వేకెన్సీస్ లో భాగంగా ఫైనాన్స్ ఆఫీసర్, డైరెక్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ లైబ్రరీఎన్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లాబరేటరీ అసిస్టెంట్, MTS, Library Attendant, LDC – లోయర్ డివిజన్ క్లర్క్ వంటి జాబ్స్ అనేవి ప్రధానంగా విడుదల చేయడం జరిగింది.
18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ₹18,000/- వరకు కూడా నెలవారి జీతాలు అయితే మీకు చెల్లించడం జరుగుతుంది. ఎగ్జామ్తోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా తప్పనిసరిగా ఉంటుంది. దరఖాస్తులు పెట్టుకోవాలంటే జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మాత్రమే దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
Income Tax ITAT Recruitment 2026
Age:
ఈ యొక్క యూనివర్సిటీ ఉద్యోగాలకు మరో దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీస వయసు అనేది 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు అనేది 30 సంవత్సరాలు మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా పర్వాలేదు అమ్మాయి పైన ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. Aug 16th, 2026 నాటికి మీకు ఈ ఒక ఏజ్ లిమిట్ అనేది తప్పనిసరిగా సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Central University Recruitment 2026 ఉద్యోగాలకు 10th / ITI / 10 + 2 / Any Degree విద్యార్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి మనకు టైపింగ్ స్కిల్స్ కూడా కొన్ని జాబ్స్ కి అడుగుతున్నారు గమనించాలి. 35 WPM కంప్యూటర్లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
Vacancies :
ఫైనాన్స్ ఆఫీసర్, డైరెక్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ లైబ్రరీఎన్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లాబరేటరీ అసిస్టెంట్, MTS, Library Attendant, LDC – లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మొత్తం మనకి 32 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకోవడం వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా ప్రధానంగా మనకు కంప్యూటర్ ఆదరితో ఒక పరీక్ష అనేది ముందుగా పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే కొన్ని జాబ్స్ కి మీకు 35 WPM టైపింగ్ స్కిల్స్ అనేవి కంప్యూటర్లో చెక్ చేయడం జరుగుతుంది. కొన్ని జాబ్స్ కి ప్రధానంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇందులో ఎవరైతే సెలెక్ట్రా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు.
Salary :
ఈ యొక్క Central University Recruitment 2026 ఉద్యోగాలకు ₹18,000/- బేసిక్ పే అనేది ప్రధానంగా మనకు ఉంటుంది.
Important Dates :
Apply Start – July 18th
Apply End – Aug 16th
Apply process :
- Official Website అనేది ఓపెన్ చేయండి
- అధికారిక Central University Recruitment 2026 ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ప్రాపర్ గా చదవండి
- అర్హత ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్లైన్ ప్రధానోల్లోనే అప్లై చేయొచ్చు