NIPER Notification 2026:
National Institute of Pharmaceutical education research – NIPER అనే సంస్థ నుంచి మనకి అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, Receptionist, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే జాబ్స్ చేయడం జరిగింది.
AGE:
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల జాబ్స్ అని రిలీజ్ చేశారు కాబట్టి ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా వయసు అయితే మీకు కావాల్సి ఉంటుంది.
JUNIOR TECHNICAL ASSISTANT – 45
ASSISTANT REGISTRAR – 40
RECEPTIONIST – 35
JUNIOR TECHNICAL ASSISTANT – 27
SC, CST – 5 Years
Obc – 3 years
Qualification :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులను పెట్టుకోవాలంటే కనీస క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th / Degree / PG అని అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేయొచ్చు.
Vacancies :
JUNIOR TECHNICAL ASSISTANT – 01
ASSISTANT REGISTRAR – 01
RECEPTIONIST – 01
JUNIOR TECHNICAL ASSISTANT – 01
Salary :
ఈ జాబ్స్ కి ఎందుకని వాళ్ళందరికీ కూడా జీవితం చూసుకుంటే 35,000 నుంచి 50 వేల మధ్యలో సుమారుగా మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది.
Selection process :
ఉద్యోగలకు సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ చూస్తున్నట్లయితే అప్లై చేస్తున్న వారికి ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించే ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : July 18th
Apply End : Aug 17th
Apply process :
NIPER సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ ఎంత ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని చెక్ చేసుకొని హ్యాపీగా దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.