AP TET Hall Tickets Download 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET హాల్ టికెట్లు అనేవి అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తున్నట్టు అధికంగా కన్వీనర్ కృష్ణారెడ్డి తెలియజేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష మనకు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం మరియు మధ్యాహ్నం రోజుకు రెండు షిఫ్టులు చొప్పున కంప్యూటర్ ఆధారత విధానంలో పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు.
ఉదయం స్టేషన్ చూసుకుంటే ఉదయం 9:30 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 12 వరకు కూడా జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పరీక్ష అనేది జరుగుతుంది.
రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2,37,165 మంది అప్లై చేసుకున్నారు. July 27th రోజున హాల్ టికెట్స్ అనేవి విడుదల చేశారు.
How to Download TET Hall Tickets :
- AP TET ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Candidate Login మీద నొక్కిన తర్వాత మీ యొక్క Name, Password ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి
- AP TET Hall Tickets పైన క్లిక్ చేసి మీరు ఈజీగా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి పొందవచ్చు