BGSSL Notification 2026:
Baroda Global shared Services Limited – BGSSL నుండి మనకి 2049 పోస్టులకు BGSSL Notification 2026 వచ్చింది.
ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక సెప్టెంబర్ 1st తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ లో కూడా మనకి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఇంకొక మంచి విషయం ఏంటంటే అన్ని క్యాటగిరి అభ్యర్థులకి కూడా ఏ విధమైనటువంటి ఫీచర్ లేదు ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ దానితో పాటు సపోర్ట్ ఫంక్షన్స్ విభాగాలలో మనకి వేకెన్సీస్ అనేవి ఉంటున్నాయి. Any Degree కనీస విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.
Age:
ఈ యొక్క BGSSL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క BGSSL Notification 2026 జాబ్స్ కి Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
గ్రామీణ బ్యాంకులో 13,706 జాబ్స్
IBPS RRB CRP XV Recruitment 2026
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి 2049 పోస్టులకు సంబంధించి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీ అనేవి ఉన్నాయి.
Salary :
ఈ BGSSL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకి చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి పోస్ట్ ను ఆధారంగా చేసుకొని ₹30000/- to ₹50,000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సెలక్షన్లో భాగంగా మొదట ఇంటర్వ్యూ ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి ఎలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
| EVENT | DATES |
| Interview | Soon |
| Apply Start | Sep 1st |
| Apply End | Sep 30th |
Apply process :
- BGSSL యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయమంటే
- మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా తెలుసుకోండి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.