IBPS లో Govt జాబ్స్ || IBPS RRB CRP XV Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS RRB CRP XV Recruitment 2026:

Institute of Banking personal selection – IBPS నుండి ఇప్పుడే మనకు Group – A, B officer పోస్టులకు సంబంధించిన IBPS RRB CRP XV Recruitment 2026 వచ్చింది.

IBPS RRB CRP XV Recruitment 2026

అభ్యర్థులు ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో సిద్ధం అవ్వాలి అనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్నారా వాళ్ళకి శుభవార్త. ఎంతో కాలంగా ఎదురు చూసేటటువంటి బ్యాంకింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకు Group – A, Group – B  హోదాలో ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.

మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు సెప్టెంబర్ 1st తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉంటుంది. ప్రిలిమ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ పరీక్ష ఇంకొక ఒక నెల లేదా రెండు నెలల తేడాలో ఎగ్జామ్ పెడతారు.

Any Degree కనీస అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎవరికైతే కనీసం వయసు 18 నుంచి గరిష్ట వయసు 40 మధ్యలో ఉంటుందో వాళ్లయితే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు శాలరీతో పాటు చాలా రకాల బెనిఫిట్ లు కూడా ఉంటాయి.

Age:

IBPS ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు 40 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క IBPS RRB CRP XV Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసుకుంటూ అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా Any Degree అర్హత అనేది మినిమం మీకు ఉండవలసి ఉంటుంది.

రైల్వేలో Govt జాబ్స్

రైల్వే లో 1853 జాబ్స్ 

EMRS ఫలితాలు విడుదల

Vacancies :

Group – A Officers & Group – B ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అనేవి మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ ఉద్యోగాలు. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోట్స్ వచ్చింది కాబట్టి ఇందులో ఉన్నాయి ఏంటి అనే సమాచారం లేదు కానీ అఫీషియల్ వెబ్సైట్లో మరియు ఫుల్ నోటిఫికేషన్లు మీకు ఈ యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉంటాయి.

Salary :

ఈ యొక్క IBPS RRB CRP XV Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹50000/-  వరకు కూడా సుమారుగా పొందే అవకాశం అనేది ఉంటుంది.

Selection process :

ప్రిలిమ్స్ పరీక్ష – Dec / Jan 2027

Mains Exam – Dec / Jan 2027

Important Dates :

Apply Start: Sep 1st

Apply End: Sep 21st

Apply process : 

  • IBPS RRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి
  •  అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టండి

Official Notification

Official Website

Apply Online – Soon

Leave a Comment

error: Content is protected !!