10th అర్హతతో రైల్వేలో జాబ్స్ || RRC WR Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC WR Notification 2026:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ –  వెస్ట్రన్ రైల్వే (RRC WR) నుండి ఇప్పుడే మనకు 64 పోస్టులకు సంబంధించిన RRC WR Notification 2026 వచ్చింది.

RRC WR Notification 2026

ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ కోట కింద వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫీల్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు.

 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారెవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.10th , ITI, 12th, Any Degree విభజన అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Age:

ఈ యొక్క రైల్వే జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క RRC WR Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలి అంటే 10th , ITI, 12th, Any Degree అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 

2049 పోస్టులు –  డిగ్రీ చాలు\

రైల్వేలో 4471 జాబ్స్ 

గ్రామీణ బ్యాంకులో 13,706 జాబ్స్

Vacancies :

మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక 64 పోస్టులతో వివిధ రకాల స్పోర్ట్స్ కోట విభాగంలో జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ RRC WR Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్లయితే పోస్టు ఆధారంగా చేసుకుని జీతాలు కూడా చెల్లించడం జరుగుతుంది.

Selection process :

Level 1 / 2  / 3 / 4 / 5  ఆధారంగా మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

 

EVENT DATES
Apply Start Sep 1st
Apply End Sep 30th

 

Apply process : 

  • RRC WR సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • RRC WR Notification 2026 చదవండి
  •  అర్హత ఉన్నట్లయితే అప్లై చేయండి

Official Notification

Official Website

Apply Online 

Leave a Comment

error: Content is protected !!