Anganwadi 125 Jobs Recruitment 2026:
తెలంగాణకు సంబంధించిన మరొక జిల్లా అంగన్వాడీ Anganwadi 125 Jobs Recruitment 2026 వచ్చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్వాడి టీచర్ భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.
స్థానికులైనటువంటి మహిళలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. మీ ఇంటికి సంబంధించిన దరఖాస్తుల అనేది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందులో అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.. ఏ విధమైనటువంటి దరఖాస్తు యూజ్ లేదు ఉచితంగానే ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇచ్చారు. దీనికి మీరు దరఖాస్తులు సమర్పించాలంటే కనీసం నీకు ఇంటర్మీడియట్ తెరహత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
Anganwadi Syllabus & Interview Materials Download
Age:
- కనీసం : 18
- గరిష్ట వయస్సు : 35
Qualification :
- అంగన్వాడీ టీచర్ – ఇంటర్ పాస్
- అంగన్వాడి హెల్పర్ – 10th Pass
Vacancies :
- ఆమనగల్ – 31
- చేవెళ్ల – 29
- హయత్ నగర్ – 3
- ఇబ్రహీంపట్నం – 32
- మహేశ్వరం – 10
- శేర్లింగంపల్లి – 5
- షాద్ నగర్ – 26
- మొత్తంగా మనకు 125 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
Selection process :
ఈ యొక్క Anganwadi 125 Jobs Recruitment 2026 అంగన్వాడీ టీచర్ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ లో జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దాంతో పాటు మీరు ప్రధానంగా చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
Salary :
- అంగన్వాడీ టీచర్ – ₹11500/-
- అంగన్వాడి హెల్పర్ – ₹9000/-
Important Dates :
Apply Start : Aug 31st
Apply End : Sep 10th
Apply process :
- అంగన్వాడి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ జిల్లాకి సంబంధించిన Anganwadi 125 Jobs Recruitment 2026 మరియు వేకెన్సీ చూసుకోండి
- అర్హులైనటువంటి మహిళలందరూ కూడా అప్లై చేయొచ్చు