JNVST Admission Notification 2026:
Jawahar Navodaya – JNVST స్కూల్లో విద్యార్థులు జాయిన్ అవ్వడానికి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి.
2027 – 28 విద్యా సంవత్సరంలో భాగంగా 9th, 11th Class ఉచిత ఎంట్రెన్స్ కోసం మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు.
CBSE పాఠశాలలో ఎవరైతే ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. అది కూడా మనకి కంప్లీట్ గా ఉచితంగా ఉంటుంది అంటే ఇందులో మీకు హాస్టల్ సదుపాయం ఉంటుంది ఉచిత విద్య ఉంటుంది వసతి సదుపాయం కూడా ఉచితంగానే ఉంటుంది కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు.
ఇందులో ఎంపికైన వాళ్ళందరికీ కూడా మనకి ఉచిత బుక్స్ తో పాటు మీకు బట్టలు కూడా వాళ్లే ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు దానితో పాటు మనకి మంచి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఫ్రీగానే మీకు అందులో లభిస్తుంది.
వివరాలు ఇలా ఉన్నాయి:
జవహర్ నవోదయ విద్యాలయాలలో చదువుకుందామని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మనకు 2027 – 28 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 9వ, 11వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశాల కోసం అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. 1330 సీట్లు ఎందులో దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 38 సీట్లు ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 సీట్లు ఉన్నాయి.
Last Date : Sep 30th
9th Entrance : Click Here
11th Entrance : Click Here
1 thought on “నవోదయా లో 9th, 11th ఫ్రీ ఎంట్రన్స్ || JNVST Admission Notification 2026 || Navodaya Entrance 2026”