KRCL Office Boy Recruitment 2026:
Konkan Railway Corporation Limited – KRCL ఆఫీస్ బాయ్/ HELPER / KHALASI పోస్టులకు KRCL Office Boy Recruitment 2026 వచ్చింది.

మొత్తం KRCL Office Boy Recruitment 2026లో మనకి 30 వేసెన్సెస్ అయితే రిలీజ్ చేయడం. జరిగింది. దీనికి సంబంధించిన సెలక్షన్లో మీకు Walk in Interview అనేది నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు సెప్టెంబర్ 10వ తేదీన అయితే నిర్వహించడం జరుగుతుంది.. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి హ్యాపీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు.
వీటికి సంబంధించి అంటే ఆఫీస్ బాయ్ అని ఉద్యోగులకు కానీ హెల్పర్వంటి ఉద్యోగాలు కానీ మీరు అప్లై చేయడానికి కనీసంలో కనీసం మీకు 10th విద్యా అర్హత తప్పకుండా మీకు ఉండాలి. ఇదే కాకుండా మీకు ఫిసికల్ ఫిఫ్త్ గా ఉండాలి.. హౌస్ కీపింగ్ ఆఫీస్ డ్యూటీ ఇటువంటివి చేయడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి AGE లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో అప్లై చేయొచ్చు.
ఇక్కడ రైల్వే విభాగంలో పని చేయడానికి ఇపి పర్మినెంట్ ఏమీ కాదు రెండు నిమిషాలకు మీకు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మరొక ఐదు సంవత్సరాలకి కాంట్రాక్టు పీరియడ్ అనేది పెంచుతారు.
Age:
రైల్వేలో కాంటాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సంబంధించి కనీస వయసు 18 నుంచి గరిష్ట వయసు 50 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. 01 / 07 / 2026 తేదీ నాటికి మీకు కచ్చితంగా ఏజ్ లిమిట్ అనేది ఉండాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క రైల్వే కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ 10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
నవోదయా లో 9th, 11th ఫ్రీ ఎంట్రన్స్
Vacancies :
ఈ ఒక KRCL Office Boy Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 30 పోస్టులతో ఆఫీస్ బాయ్/ HELPER / KHALASI అనే జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ విధానం 01 ఇయర్ పాటు తీసుకుంటారు. కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మనకు 05 సంవత్సరాలకి కాంట్రాక్ట్ అనేది పెంచుతారు.
Salary :
ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు సంబంధించిన జీవితం చేసుకున్నట్లయితే దాదాపుగా ₹29300/- వరకు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ఏ విధమైన ఎగ్జామ్ లేదు
- Walk in interview అనేది నిర్వహిస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- ముందుగా ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కోసం మీరు రెండు రోజులు పాటు దరఖాస్తు దారులు అక్కడ స్టే చేయవలసి ఉంటుంది.
Important Dates :
Apply End : 10th Sep
Interview Venue : Kajali Club, Near RRM Office, Ratnagiri, Maharashtra
Apply process :
- అప్లికేషన్ ని ఫిల్ చేయాలి
- మీ సర్టిఫికెట్ల యొక్క కాపీలన్నీ పట్టుకొని వెళ్ళాలి
- రీసెంట్ గా తీసుకున్న ఫొటోస్ కూడా పట్టుకుని వెళ్లాలి
- నేరుగా డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి హాజరవచ్చు.