12th అర్హతతో రైల్వేలో 1688 TC జాబ్స్ || RRB NTPC UG Recruitment 2026 || Railway TC jobs Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC UG Recruitment 2026

Railway Recruitment Boards – RRB నుండి 1688 టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు RRB NTPC UG Recruitment 2026  వచ్చింది.

Join Whatsapp Channel

RRB NTPC UG Recruitment 2026

రైల్వే విభాగంలో ఎవరైతే జాబ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ 15వ తేదీన మనకి ఫుల్ నోటిఫికేషన్లు ఇంకా సంపూర్ణ సమాచారం మనకు లభిస్తుంది.

 ఇంటర్ కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి మీకు ఆసక్తి ఉంటే కనుక ఇది కచ్చితంగా మంచి నోటిఫికేషన్స్ గాని చెప్పొచ్చు. 

Age:

కనీసం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి ఇండియన్స్ డిజైన్స్ అందరూ కూడా ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా విడుదల చేసినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి టికెట్ కలెక్టర్ పోస్టులకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th / ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.

SSC CGL Admit Card Out 2026 

AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ 

13,745 పోస్టులు గడువు పెంపు 

Vacancies :

రైల్వే డిపార్టుమెంటు నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ లో భాగంగా మనకు మొత్తం 1688 టికెట్ కలెక్టర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా మనకి పూర్తిస్థాయిలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు.

Salary :

ఈ యొక్క RRB NTPC UG Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹35000/-  వరకు కూడా సుమారుగా మీరు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  • CBT 1 & 2
  • Skill Test 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ చెక్ అప్

Important Dates :

Apply Start: Oct 15th

Apply End : Nov 13th

Apply process : 

  • RRB NTPC సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • NTPC UG లెవెల్ RRB NTPC UG Recruitment 2026 చదవండి
  •  అప్లికేషన్ పెట్టుకోండి

Official Notification – Short

Official Website

Leave a Comment

error: Content is protected !!