IBPS RRB CRP XV Recruitment Out 2026:
Institute of Banking personal selection – IBPS నుండి మనకి 13745 పోస్టులకు సంబంధించి IBPS RRB CRP XV Recruitment Out 2026 సంబంధించి చివరి తేదీ అయితే పొడిగించడం జరిగింది.

ఈ IBPS RRB CRP XV Recruitment Out 2026 ద్వారా మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే 13745 ఆఫీస్ అసిస్టెంట్ ( క్లర్క్), ప్రొబేషనరీ ఆఫీసర్ – PO, ఆఫీసర్ Scale II, ఆఫీసర్ Scale III విభాకాలలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనం గతంలో కూడా తెలుసుకున్నాము. అయితే వీటికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21 అయితే గతంలో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ చివరి తేదీ అయితే పొడిగిస్తూ సెప్టెంబర్ 27 వరకు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఈ సంస్థ ఇవ్వడం జరిగింది.
నా అభ్యర్థులకు కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు.. GRADUATION కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించి దీనికి సంబంధించిన సెలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది.
Age:
కనీసం 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా తప్పకుండా ఈ జాబ్స్ కైతే అప్లై చేయొచ్చు.
10th అర్హతతో 913 ఆశా వర్కర్ జాబ్స్
Vacancies :
ఆఫీస్ అసిస్టెంట్ ( క్లర్క్), ప్రొబేషనరీ ఆఫీసర్ – PO, ఆఫీసర్ Scale II, ఆఫీసర్ Scale III – 13,745 పోస్టులు
| POST | VACANCIES |
| ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) | 8,183 |
| ఆఫీసర్ స్కేల్ I (అసిస్టెంట్ మేనేజర్) | 4,256 |
| ఆఫీసర్ స్కేల్ II – జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ | 666 |
| ఆఫీసర్ స్కేల్ II – IT ఆఫీసర్ | 182 |
| ఆఫీసర్ స్కేల్ II – చార్టర్డ్ అకౌంటెంట్ | 81 |
| ఆఫీసర్ స్కేల్ II – లా ఆఫీసర్ | 46 |
| ఆఫీసర్ స్కేల్ II – ట్రెజరీ మేనేజర్ | 18 |
| ఆఫీసర్ స్కేల్ II – మార్కెటింగ్ ఆఫీసర్ | 16 |
| ఆఫీసర్ స్కేల్ II – అగ్రికల్చరల్ ఆఫీసర్ | 38 |
| ఆఫీసర్ స్కేల్ III (సీనియర్ మేనేజర్) | 220 |
| మొత్తం ఖాళీలు | 13,706 |
ఆంధ్రప్రదేశ్ – 900 పోస్టులు
తెలంగాణ – 750 పోస్టులు
Salary :
₹50,000/- ప్రతి నెల కూడా సుమారుగా జీతం పొందే అవకాశం ఇవ్వడం జరిగింది.
Selection process :
- ప్రిలిమ్స్ Exam – Dec 6th, 12th, 13th & Nov 21st, 22nd
- Mains Exam – Jan 30th, 2027 & Dec 20th, 2026
- Interview : Jan 2027
మొదట అప్లై చేసుకున్న వాళ్లకి ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది.
Important Dates :
Apply Start: Sep 1st
Apply End: Sep 21st
Extended Last Date : Sep 27th
Apply process :
- IBPS RRB సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- IBPS RRB CRP XV Recruitment Out 2026 ఓపెన్ చేసుకోండి
- దరఖాస్తుల ఆన్లైన్ లో పెట్టండి