అంగన్వాడీ లో 697 జాబ్స్ || Anganwadi 697 Vacancies Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi 697 Vacancies Out 2026:

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు పత్తి కోసం ఇప్పుడే మనకు 697 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది.

పదవ తరగతికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. నీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా సెలక్షన్ చేసి ఏప్పుడు చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకొని అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరికీ అవకాశం ఉంటుందో అటువంటి వాళ్ళు చక్కగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. AGE : 18 – 35

 వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి?

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టోటల్గా మనకు అంగన్వాడి టీచర్కి సంబంధం 153 వేకెన్సీస్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టులు 280 ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 43 ఉద్యోగాలు అనేవి ఈ యొక్క జిల్లా పరిధిలో మనకు రిలీజ్ చేయడం జరిగింది.

వికారాబాద్ జిల్లాలో చూసుకుంటే అంగన్వాడి టీచర్ విభాగంలో 102 వేకెన్సీస్ మరియు అంగన్వాడి ఆయావిభాగంలో 162 రిలీజ్ చేయడం జరిగింది.

 అర్హతలు ఏం కావాలి?

ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కనీసం నీకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు.

Selection :

మనకి జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఏమీ ఉండదు మెరిట్ గా మార్పులు చూస్తారు దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ గురించి స్థానికంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 9th

Apply End : Oct 24th

Apply Process :

అంగన్వాడికి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేస్తే మీరు నోటిఫికేషన్ మరియు మిగతా వివరాలు అన్ని చదువుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification 1

Vacancies

Official Notification 2

Official Vacancies 2

Official Website

Leave a Comment

error: Content is protected !!