అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్ || APPSC Assistant Welfare Officer Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Assistant Welfare Officer Recruitment 2026:

APPSC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అక్టోబర్ 29 వరకు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 17 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. పురుషులు మరియు మహిళలు అప్లై చేసుకున్న అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి విషయంగానే చెప్పొచ్చు.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏజెంట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 44 సంవత్సరం మధ్యలో వయసు అనేది జూలై 1 2026 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

Qualification :

ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతల విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకుని అభ్యర్థులందరికీ కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిల డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి మహిళలు పోలీసులు మన ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకొని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies :

APPSC ద్వారా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి 17 వేకెన్సీస్ తో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

APPSC ద్వారా మనకు సెలక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకుంటే ₹48,440/- to ₹1,37,220/- మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

APPSC సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే గనక మొదట మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ తో పాటు సిలబస్ ఇచ్చారు కాబట్టి సిలబస్ అనేది మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.

Important Dates :

Apply Start : Oct 9th

Apply End : Oct 29th

Apply Process :

APPSC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత OTPR అనేది కంప్లీట్ చేసుకుంటే అంటే ఇది ఒక రేంజ్ స్టేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!