CDAC Recruitment Out 2026:
CDAC నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక మన హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాలలో పనిచేయడానికి సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టుల పరిధిలో పనిచేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది.
Graduation లేదా అంతకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. భారతదేశవ్యాప్తంగా మనకి మల్టిపుల్ లొకేషన్స్ లో దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్స్ అని అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు దగ్గర ప్రాంతం ఏది అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మాడ్యూల్ లీడ్, project associate project engineer project engineer in cyber security, project engineer in ai ml project officer senior project engineer senior project lead వంటి వివిధ రకాల విభాగాలలో మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి గమనించాలి.
ఇతర వివరములు:
అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఇందులో ఎటువంటి దరఖాస్తు ఫీచర్ లేదు ఉచితంగానే ఎవరైనా కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది గమనించాలి.
అర్హతలు ఏం కావాలి?
అర్హతలు విషయానికొచ్చినట్లయితే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి అది కూడా సంబంధిత విభాగాలలో అయితే ఉండాలి. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది అఫీషియల్ నోటిఫికేషన్ లో చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు.
Selection process :
ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు వీటికి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మీకు ఇనిషియల్ గా స్క్రీనింగ్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 26 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ కి సంబంధించిన డేట్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా పంపిస్తామని నోటిఫికేషన్లు క్లియర్ గా ఇచ్చారు.
Apply process :
CDAC సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్ విధానంలో మీరు రిజిస్ట్రేషన్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
నోటిఫికేషన్ పెట్టుకునే ముందు క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబులిటీ క్రైటీరియా గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ యొక్క వ్యాల్యూడ్ ఇమెయిల్ ఐడి మరియు మిగతా వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ఇచ్చిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఉచితంగానే పెట్టుకోవచ్చు.