Postal GDS Results Out 2026:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో postal GDS first merit list 2026 అధికారికంగా విడుదల చేసేసారు.
23757 జెడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఫలితాలు అయితే రావడం జరిగింది కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాము. వీటికి సంబంధించి సెలక్షన్ లో కూడా మనకు ఎలాంటి ఎక్సమ్ అనేది లేదు జస్ట్ మీకు పదవ తరగతిలో మీ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేయడమైతే జరుగుతుంది.
How to Check Postal GDS Results 2026
- Postal GDS సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి
- మీ డీటెయిల్స్ తో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు 1st Merit List అనే ఆప్షన్ కనిపిస్తుంది
- Download చేయండి PDF
- మీ నేమ్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు అర్థం తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సిద్ధం కావాలి