AP EO Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేయడానికి సంబంధించిన భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.
ఏపీపీఎస్సీ ద్వారా మనకి టోటల్ గా 14 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకోసం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తుల ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
AGE:
ఒక ఉద్యోగం సంబంధించి అప్లై చేసే వాళ్ళకి వైయస్ అనేది 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC ద్వారా విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కాంప్లిట్ చేస్తే అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC 14 వేకెన్సీస్ తో మనకి ఎండోమెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయితే జీతం అనేది₹25,220/- to ₹80,910/- జీతం సుమారుగా పొందే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇంకా చాలా బెనిఫిట్ లో అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
Selection process :
APPSC సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి సెలెక్షన్ లో మనకు కంప్యూటర్ ఆపరేటర్ తో పరీక్ష మొదటి గందుకు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది చెక్ చేసుకోండి.
Important Dates :
Apply start : Oct 16th
Apply End : Nov 5th
Apply Process :
APPSC సంబంధించిన విషయాలు వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్స్ అనేవి మొత్తం తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి అప్లికేషన్స్ అనేది SUBMIT చేయొచ్చు.