సైనిక్ స్కూల్ లో జాబ్స్ || Sainik School Goalpara Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Goalpara Notification 2026:

సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడు అధికారికంగా మనకు టీచింగ్ విభాగంలో పని చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకే వార్డు బాయ్స్ ఆఫీసు సూపరింటెండెంట్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ లోయర్ డివిజన్ క్లర్క్,mess మేనేజర్, PGT, TGT జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

ఈ యొక్క మీరు అప్లై చేయాలంటే పోస్టు ఆధారంగా చేసుకుని పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకి వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

మనది ఇందులో చూసుకుంటే టోటల్ గా 12 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఎగ్జామ్ స్కెల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 12 వరకు ఛాన్స్ అయితే ఉంది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయస్సున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే అప్లై చేసుకునే విధంగా ఛాన్స్ ఉంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హత విషయానికి 10th, 12th, Degree, PG, B. ED వంటి క్వాలిఫికేషన్ ఉంటే ఇందులో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు.

Vacancies :

వార్డు బాయ్స్ ఆఫీసు సూపరింటెండెంట్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ లోయర్ డివిజన్ క్లర్క్,mess మేనేజర్, PGT, TGT వంటి జాబ్స్ అనేవి ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 12 వేకెన్సీ విడుదల చేశారు.

Salary :

ఈ సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి జీతం చూసుకుంటే సుమారుగా ₹53880/- వరకు పొందే అవకాశం ఉంటుంది పోస్టును అనుసరించి మార్పులు చేర్పులు ఉండవచ్చు నోటిఫికేషన్ చెక్ చేసి తెలుసుకోండి.

Selection process :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply end : Nov 12th

Apply Process :

సైనిక్ స్కూల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడనుంచి మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్లై చేయొచ్చు.

Official Notification

Apply form

Leave a Comment

error: Content is protected !!