CSIR CFTRI Technician Recruitment 2026:
CSIR – సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టెక్నీషియన్ ఉద్యోగాల సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th, ITI అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 19 నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ 26 వరకు కూడా అప్లై చేయొచ్చు.
18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించిన సెలెక్షన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ తో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించి కలెక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
CSIR సంబంధించిన ఉద్యోగాలకు 18 నుంచి ఎలాంటి సమాచారం మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
CSIR సంబంధించిన ఉద్యోగాలు సంబంధించి అప్లై చేసుకునేవాళ్ళకి 10th, ITI అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
CSIR సంబంధించి మొత్తం మనసులు 28 టెక్నిషియన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Salary :
CSIR సంబంధించి ఆమెకు సెలవు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా ₹19,900/- to ₹63,200/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
CSIR సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎగ్జామ్తోపాటు స్కిన్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply start : Oct 19th
Apply End : Nov 18th
Apply process :
CSIR అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయొచ్చు.