APPSC Assistant Chemical Examiner Recruitment 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే వరకు అసిస్టెంట్ కి ముక్కలు ఎగ్జామినేర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగంగా మనకు అప్లై చేసే అభ్యర్థులకు 18 సంవత్సరాలు కనీసం ఉండాలని కనిష్టంగా 44 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. B. sc/ B. Pharm అర్హత కలిగినటువంటి అడుగుతున్నారా వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. 40 వేలకు పైగాని జీతం పొందే అవకాశం ఉంటుంది. రాత పరీక్షలు మరియు కంప్యూటర్ ఆధారత పరీక్ష అనేది నిర్వహించి దీనికి సంబంధించిన selection చేయడం జరుగుతుంది.
09 వేకెన్సీస్ అనేది ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి నవంబర్ 26 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మనకు ఆన్లైన్ విధానంలో ఇవ్వడం జరిగింది.
Age Limit:
APPSC ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పేజీలు ముట్టు చూస్తున్నట్లయితే కనీసం నీకు 18 ఉండాలి కరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే B.sc/ B. Pharm అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC ద్వారా మనకు మొత్తం గా చూసుకున్నట్లయితే కనుక 09 పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినేర్ అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
APPSC సంబంధించి మనకు సెలక్షన్ అయిన వాళ్ళందరికీ కూడా జీతం చేసుకుంటే ₹40,970/- to ₹1,24,380/- మధ్యలో ఎవరికైతే జీతాలు ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
Selection process :
APPSC ద్వారా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే మనకు మొదట కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్లీట్ అయినవాళ్లకు సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు.
- Paper – 1 : ఇందులో ప్రధానంగా మనకి 150 ప్రశ్నలు 150 నిమిషాలు మరియు 150 మార్కులకు పేపర్ ఉంటుంది – జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ
- Paper – 2 : 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాలు – కెమిస్ట్రీ లేదా ఫార్మసీ
- 1/3 నెగిటివ్ మార్కులు కూడా ఇందులో ఉండడం జరిగింది.
Important Dates:
Apply Start : Nov 6th
Apply End : Nov 26th
Apply Process :
APPSC సంబంధించిన ఆఫీసును వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు.