RRB NTPC 5236 Vacancies Out 2026:
RRB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా స్టేషన్ మాస్టారు క్లర్క్ టికెట్ కలెక్టర్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం 5236 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
12th, Any Degree పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి తెలుగు భాష తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే నవంబర్ 13 వరకు అవకాశం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంటే గనక కచ్చితంగా వినియోగించుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చేసుకున్నట్లయితే దాదాపు నీకు 40 వేల వరకు కూడా పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ సాధించాలి అనే లక్ష్యంతో చదువుతూ ఉంటారు వాళ్లకి ఇది కచ్చితంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు.
Important Details :
- ఈ రైల్వే ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే మీకు 30 సంవత్సరాల మధ్యలో వయసు తప్పనిసరిగా ఉండాలి.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది
- 12th / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది అప్లై చేయొచ్చు
- RRB అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేయొచ్చు