రైల్వే లో 5236 జాబ్స్ || RRB NTPC 5236 Vacancies Out 2026 || Latest Jobs in Telugu
RRB NTPC 5236 Vacancies Out 2026: RRB నుండి ఇప్పుడే మనకు అధికారికంగా స్టేషన్ మాస్టారు క్లర్క్ టికెట్ కలెక్టర్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం 5236 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 12th, Any Degree పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి తెలుగు భాష తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి. ఈ యొక్క ఉద్యోగాలకు … Read more