RRB Station Master Recruitment 2026:
రైల్వే శాఖ నుంచి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB నుండి ప్రధానంగా మనకు 1200 ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ తో స్టేషన్ మాస్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
అయితే మనకు వీటికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉండడం కూడా జరుగుతుంది. వీటికి సంబంధించిన అర్హతలు AGE సెలక్షన్ ప్రాసెస్ వంటి మిగతా వివరాలు అన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లికేషన్స్ పెట్టుకునేటటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కనీసం గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉంటే అప్లై చేయొచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే చాలు అప్లై చేసుకుని అవకాశం అయితే లభిస్తుంది. ఎగ్జామ్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
AGE:
రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుని అయినటువంటి వాళ్ళందరికీ కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాలి. 01.01.2027 నాటికి మీకు ఏజ్ లిమిట్ అనేది ప్రాపర్ గా సరిపోవాలి.
Qualification :
రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం మీకు ఏదైనా విభాగంలో Any Degree అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా 1200+ స్టేషన్ మాస్టర్ జాబ్స్ అనేవి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Salary :
రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు శాలరీ విషయానికి చూసుకున్నట్లయితే ₹45000/- నెలవారి జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మొదటగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడాను మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 2026
Apply End : Nov 2026
Apply Process :
RRB సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకునే ముందు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకోండి ఆ తర్వాత మాత్రమే అవసరమైన డాక్యుమెంట్స్ మరి మీ యొక్క డీటెయిల్స్ అని వేచి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు.
NOTE: ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కాని మనకి న్యూస్ పేపర్లో ఈ విధంగా పన్నెండు వందల వరకు వేకెన్సీ ఇస్తామనకు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది.
Official Notification – Soon
Apply Online – Soon