మీ సేవలో బంపర్ జాబ్స్ || Meeseva Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Meeseva Jobs 2026:

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కి సంబంధించినటువంటి మీసేవ కేంద్రాలలో పని చేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

మీ గ్రామంలో ఉంటూ మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఇందులో భాగంగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు.

ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ద్రౌపత్రాలు అటాచ్ చేసి ఆ అక్టోబర్ 29వ తేదీ వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి మండల తహసిల్దార్ ఆఫీస్ లో డైరెక్ట్గా వెళ్లి అప్లికేషన్ సమర్పించవచ్చు.

AGE:

మీసేవ కేంద్రాలు మీ యొక్క గ్రామంలో ఏర్పాటు చేయడానికి కనీస వయసు 21 గరిష్టంగా 44 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేయొచ్చు.

Qualification :

మీసేవ కేంద్రాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మినిమం మీరైతే అప్లై చేయొచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పకుండా ఉండాలి.

Selection process :

మీసేవ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించిన మీకు సెలక్షన్లో ఒక పరీక్షతో పాటు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దాని ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు.

Important Dates :

Apply End : Oct 29th

Apply process :

మీసేవ కేంద్రాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీరైతే అప్లికేషన్స్ అనేవి అప్లికేషన్ ఫామ్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీకు దగ్గరలో ఉన్న మండల్ తహసిల్దార్ ఆఫీస్ వద్ద డైరెక్ట్గా దరఖాస్తు పెట్టొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!