AP kVS Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా మనకు గుంటూరులో ఉన్నటువంటి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ 2026 2027 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
TGT, PRT, డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పాటు వివిధ రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇందులో మనకు అందుబాటులో అవైలబుల్ గా అయితే ఉన్నాయి.
10+2 కనీస విద్యార్హత కలిగి ఉన్నట్లయితే ఇందులో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి కూడా మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే ఎగ్జామ్ లేదు జస్ట్ మీరు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది నేరుగా. తర్వాత మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకొని మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
AGE:
మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో పనిచేయడానికి విడుదల చేసినటువంటి వివిధ రకాల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా 18 సంవత్సరాల కనీసం ఉంటే మీరు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. మీకు గరిష్టంగా 50 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th, D. ED, B. ED వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి వేకెన్సీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో మనకు కాంట్రాక్టు విధానంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి ఉన్నాయి.TGT, PRT, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
Salary :
కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టును అనుసరించుకొని మీకు జీతాలు ₹30,000/- సుమారు అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించిన సెలెక్షన్లో మనకు ఇంటర్వ్యూ ఉంటుంది మెయిన్ గా ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Interview Date : Oct 28th
Apply Process :
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విద్యాలయ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ని ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది.
Interview Venue : PM శ్రీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ నల్లపాడు, గుంటూరు.
Date : Oct 28th, 9 AM to 4 PM
Email: knvallapaduguntur@gmail.com