10th మెమో ఉంటే Govt జాబ్స్ || ARCI Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ARCI Recruitment 2026:

International advanced Research Centre for powder Metallurgy and new Materials – ARCI నుండి ఇప్పుడే మనకు సైంటిస్ట్ b మరియు ఆఫీసర్ బి, డ్రైవరు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

అంగన్వాడీ లో ఉద్యోగాలు || ICDS Anganwadi Notification 2026 || Latest Jobs in Telugu

ఈ పోస్టులకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు అప్లై చేసుకోవచ్చు అంతే కాకుండా ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ అనేది పొందే అద్భుతమైనటువంటి అవకాశం మన ముందరయితే ఉంది.

10th పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్ తో మంచి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో జాబ్ పొందాలని చూస్తున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉందో చెప్పొచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మరి ఇందులో టోటల్గా 29 వేకెన్సీ అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.

AGE LIMIT:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు గరిష్టంగా ఉంటే కనుక అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరైనా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక అభ్యర్థులందరికీ 10th, Any Degree వంటి అర్హత ఉంటే కనుక మీరు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ టోటల్గా 29 ఉన్నాయి. ఇందులో మనకి సైంటిస్ట్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ అసిస్టెంట్ డ్రైవర్ వంటి పలు రకాల జాబ్స్ ఉన్నాయి.

Salary :

ఈ నోటిఫికేషన్ ద్వారా మంటపుల్ జాబ్స్ అనేవి అందుబాటులోనే కాబట్టి పోస్ట్లు అనుసరించుకొని ఇక్కడ జీతాలు నీకు ₹39,970/- to ₹1,18,110/- మధ్యలోనే సుమారుగా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ అనేది పెడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్సమ్ అయిపోయాక తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ గా ఉంటుంది.

Important Dates:

apply Start : Oct 22nd

Apply End : Nov 21st

Apply Process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన మీరు అప్లై చేయాలంటే ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!