రైల్వే లో 1250 స్టేషన్ మాస్టర్ జాబ్స్ || RRB Station Master Notification 2026 || Central Govt Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Station Master Notification 2026:

రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వాళ్ళ కోసం రైల్వే శాఖ కొత్త శుభవార్త ఇచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ తోడు నుంచి మనకి ప్రధానంగా 1250 పోస్టులకు సంబంధించిన స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.

ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి ఇండియన్స్ డ్యాన్స్ అనగా మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లతో పాటు రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి ప్రధానంగా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా దరఖాస్తులు పెట్టొచ్చు అది కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టాలి.

మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంబంధించి అక్టోబర్ 27వ తేదీన స్టార్ట్ అవుతాయి చివరి తేదీ చూసుకుంటే నవంబర్ 25 వరకు ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి కంప్యూటర్ ఆధారత విధానంలో ఒక పరీక్షతోపాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

AGE:

రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయిన స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 33 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

స్టేషన్ మాస్టర్ విభాగంలో మనకి 125 పోస్ట్లు అనేవి రైల్వే శాఖ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి రైల్వే ఉద్యోగాలు.

Salary :

రైల్వే శాఖలో ప్రధానంగా ఇప్పుడు మనకు విడుదల చేసినటువంటి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారందరికీ కూడాను ₹35,400/- to ₹1,12,400/- మధ్యలోనే మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. నిజమైన వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates:

Apply Start : Oct 27th

Apply End : Nov 25th

Apply Process :

RRB సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదువుకున్న తర్వాత మీరు రైతు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!