ISRO లో బంపర్ జాబ్స్ || ISRO URSC Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO URSC Recruitment 2026:

Indian Space Research Organisation – ISRO నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే UR RAO SATELLITE CENTRE అనే సంస్థ సంబంధించి మనకు డ్రైవర్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు.

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి సిర సంస్థ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.

మరి వీటికి సంబంధించి ఇంకొక ఎగ్జాం తో పాటు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

ఇస్రో నుంచి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు 18 సంవత్సరాలు మినిమం ఉండాలి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఇస్రో నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్లందరికీ కూడా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th / ITI కనీస అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

Isro నుంచి ప్రధానంగా మనకు హెవీ వెహికల్ డ్రైవర్, కార్ డ్రైవర్, లైట్ వెయిట్ డ్రైవర్, టెక్నీషియన్ విభాగాలలో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే  61 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

Isro ద్వారా రిలీజ్ అయిన ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకుంటే ₹19900/- to ₹21700/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ISRO నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ చూసుకుంటే మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ అనేది నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

Important Dates :

Apply Start : Oct 24th

Apply End : Nov 13th

Apply Process :

ISRO సంబంధించిన విషయాలు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!