గురుకుల స్కూల్ లో ఉద్యోగాలు || MJPTBCWREIS Sweepers Notification 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MJPTBCWREIS Sweepers Notification 2026:

Mahatma Jyotiba Phule వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థలలో పనిచేయడానికి సంబంధించినటువంటి పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడానికి కోసం స్వీపర్ మరియు స్కానింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేపడుతున్నారు.

అయితే వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఇచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాత అర్హతన శక్తి ఉన్నట్లయితే మీరు దీనికి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి జస్ట్ మీకు 7వ తరగతి ఉంటే సరిపోతుంది అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే లభిస్తుంది. 18 నుంచి 44 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి వైఎస్ఆర్ ఈ విధంగా ఉంటే కనుక హ్యాపీగా మీరు ప్రొసీడ్ కావచ్చు. ఇక సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ ఉంటుంది దాని ఆధారంగానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

AGE:

సంక్షేమ గురుకుల పాఠశాలలో పంచడానికి సంబంధించి విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసేటటువంటి వాళ్లకి 18 సంవత్సరాలు కనీసం ఉండాలి అరిష్టంగా 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

సంక్షేమ గురుకుల విద్యాసంస్థలలో ఏదైతే మనకు మహా జ్యోతిబాపూలే విద్యాసంస్థలు ఉన్నాయో అందులో సంబంధించి ఇప్పుడు మనకు విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు జస్ట్ మీకు ఏడవ తరగతి విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు.

Vacancies :

సంక్షేమ గురుకుల విద్యాసంస్థల లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకి అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక స్వీపర్ విభాగంలో 02 మరియు Scavenger విభాగంలో 03 మొత్తంగా చూసుకున్నట్లయితే 05 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క సంక్షేమ గురుకుల విద్యా సంస్థలలో ఎవరైతే ఒక స్కావెంజర్ లేదా స్వీపర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు అటువంటి వాళ్లకి జీతం చూసుకున్నట్లయితే దాదాపు మీకు గౌరవ వేతనం కింద మీకు ప్రభుత్వం అనుసరించినటువంటి నిబంధనలు ఆధారంగా చేసుకుని మీకు చేతలైతే చెల్లించడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి సంబంధించి సిద్ధంగా ఉండాలి. బ్లూ పని లేదా బ్లాక్ ఫన్ దాంతో పాటు ఒక పరీక్ష ప్యాడ్ అనేది సిద్ధం చేసుకుని ఇచ్చినటువంటి తేదీకి మీరు ఎగ్జామ్ కి వెళ్ళవలసి ఉంటుంది. అందులో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ కూడా మీకు చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 28th

Apply End : Oct 31st

Apply process :

వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!